ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాల పంపిణీ - srikakulam

శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వాలంటీర్లకు ధర్మాన కృష్ణదాస్ నియామక పత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వానికి వారథిగా పనిచేయాలంటూ పిలుపునిచ్చారు.

శ్రీకాకుళంలోని గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాల పంపిణీ..

By

Published : Aug 4, 2019, 1:35 AM IST

శ్రీకాకుళంలోని గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాల పంపిణీ..

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వాలంటీర్లకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. గ్రామ వాలంటీర్లు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య సమన్వయ కర్తగా పనిచేయాలని సూచించారు. నిబద్ధత, నిజాయితీ తమ ప్రభుత్వ పాలన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇది మన ముఖ్యమంత్రి పాలనలోనే సాధ్యమైందనీ కొనియాడారు.

For All Latest Updates

TAGGED:

srikakulam

ABOUT THE AUTHOR

...view details