కరోనా కట్టడి చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారం జనతా కర్ఫ్యూ అమలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపి ఇళ్లకే పరిమితమయ్యారు. పట్టణంలో పహారా కాశారు.
నర్సన్నపేటలో జనతా కర్ఫ్యూ - శ్రీకాకుళం జిల్లాలో కర్ఫ్యూ
కరోనా కేసులు పెరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేటలో ఆదివారం జనతా కర్ఫ్యూ అమలు చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమతమయ్యారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ