శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చేపలు, మాంసం దుకాణాల వద్ద లాక్డౌన్ నిబంధనల ఆచూకీ లేదు. నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో చేపలు, కోళ్లు విక్రయాలకు అధికారులు అనుమతించారు. మాంసం దుకాణాలకు అనుమతి లేకపోవడంతో చేపల మార్కెట్ వద్ద ఈ ప్రక్రియ జరుపుతున్నారు. కాగా ప్రజలు గుంపులుగా చేరి నిబంధనలను అతిక్రమించారు. ఇలా అయితే కరోనా వైరస్ కట్టడి ఎలా సాధ్యమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
చెేపల మార్కెెట్లో మాంసం అమ్మకాలు - @corona ap cases
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చేపలు మార్కెట్ వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా చేరారు.లాక్డౌన్ నిబంధనలను పక్కన పెట్టేశారు.
చెేపల మార్కెెట్లో మాంసం అమ్మకాలు