ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై ఎందుకీ భారం?'

శ్రీకాకుళం జిల్లా పాలకొండ విద్యుత్ కార్యాలయం ఆవరణలో సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. విద్యుత్ చార్జీను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యుత్ చట్ట సవరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు.

By

Published : May 18, 2020, 5:54 PM IST

Published : May 18, 2020, 5:54 PM IST

Davila Ramana Rao, CPM Palakonda Secretary
'కేంద్ర విద్యుత్ చట్ట సవరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి'

పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని.. కేంద్ర విద్యుత్ చట్ట సవరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ విద్యుత్ కార్యాలయం ఆవరణలో నిరసన జరిగింది.

లాక్ డౌన్ కారణం వల్ల ఉపాధి కోల్పోయి ప్రజలు ఆర్ధిక ఇబ్బందులుతో సతమవుతున్నారని పార్టీ పాలకొండ కార్యదర్శి దావాల రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో విద్యుత్ చార్జీలు భారీగా పెంచడాన్ని ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details