ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయండి'

వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలంటూ కొవిడ్ వారియర్స్​ యూనియన్ ప్రతినిధులు... జీజీహెచ్​ వద్ద ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన సర్వీస్​ స్టాఫ్​కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

protest
వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి కొవిడ్ వారియర్స్​ డిమాండ్

By

Published : Feb 18, 2021, 5:51 PM IST

శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలంటూ.. కొవిడ్‌ వారియర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన కొవిడ్‌ వారియర్స్‌ను అదుకోవాలని జీజీహెచ్‌ వద్ద ధర్నా నిర్వహించారు. జీతాల బకాయిలను చెల్లించడమేకాక.. కొవిడ్‌ సర్వీస్‌ స్టాఫ్‌కు ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

కొండవలసలో 8 బ్యాలెట్ బాక్సులు లభ్యం..

ABOUT THE AUTHOR

...view details