ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలస ఆస్పత్రిలో కొవిడ్-19 పరీక్షలు - Covid-19 tests in hospital at amadalavalasa

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస 30 పడకల ఆసుపత్రిలో అనుమానితులకు కోవిడ్ 19(కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించారు. వారి వద్ద తీసుకున్న నమూనాలను జిల్లా ఆస్పత్రికి తరలించామని వారు నిర్ధారణ చేసి ఫలితాలు తెలియజేస్తారని అస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్ బివీఎస్ ప్రకాశ్ తెలిపారు.

Covid-19 tests in hospital at amadalavalasa
ఆమదాలవలస ఆస్పత్రిలో కొవిడ్-19 పరీక్షలు

By

Published : Apr 20, 2020, 5:16 PM IST

Updated : Apr 20, 2020, 5:24 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస 30 పడకల ఆసుపత్రిలో అనుమానితులకు కోవిడ్ 19(కరోనా వైరస్) పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్ బివీఎస్ ప్రకాశ్ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు తమ గ్రామాలకు రావడంతో వారిని గుర్తించి వైద్య అధికారులు, ఆశావర్కర్లు, వాలంటీర్లు పరీక్షలకు తీసుకువస్తున్నారని తెలిపారు.

ఇదీ చూడండి: 'గుజరాత్​లో చిక్కుకుపోయిన మత్స్యకారులకు భరోసా ఇవ్వండి'

Last Updated : Apr 20, 2020, 5:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details