శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో కరోనా అనుమానిత కేసు నమోదు అయ్యింది. 60 ఏళ్ల వృద్ధునికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే అనుమానిత వృద్ధుని ఇంటికి పలాస తహసీల్దార్ మధుసూదన్ చేరుకొని వివరాలు సేకరించారు. వృద్ధుడని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. మిగిలిన కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేసి పరీక్షలు చేస్తున్నారు.
పలాసలో 60 ఏళ్ల వృద్ధుడికి కరోనా లక్షణాలు - srikakakulam dst covid updates
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో 60 ఏళ్ల వృద్ధుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత్తగా అతన్ని క్వారంటైన్‌కు తరలించారు. కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ చేశారు.
corona virus features to old men in srikakulacorona virus features to old men in srikakulam dst palasa m dst palasa