శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం అక్కులపేట గ్రామంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తహసీల్దార్ గురుగుబెల్లి శ్రీనివాసరావు , ఎంపీడీవో పెడాడ వెంకటరాజు తెలిపారు. గ్రామంలో ఇటీవల ముంబై నుంచి వచ్చిన ఒక వ్యక్తి నుంచి ఇతనికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
అక్కులపేట గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ - corona news in srikakulam dst
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం అక్కులపేట గ్రామంలో ముంబై నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆ వ్యక్తి నుంచి గ్రామంలోని మరొకరికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
corona postive case in srikakulam dst amudalavalasa mandal