శ్రీకాకుళంజిల్లా ఆమదాలవలస మండలం దూసికాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. అతనిని రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తహసీల్దార్ గురుగుబెళ్లి శ్రీనివాసరావు, ఎంపీడీవో వెంకటరాజు తెలిపారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు చెప్పారు. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా కర్రలు కట్టిస్తామని, బ్లీచింగ్, హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తతో ఉండాలని ఆయన సూచించారు.
ఆమదాలవలస దూసికాలనీలో కరోనా పాజిటివ్ నమోదు - corona positive registered in amudalavasala
శ్రీకాకుళంజిల్లా ఆమదాలవలస మండలం దూసికాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. అతనిని రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఆమదాలవలసలో కరోనా పాజిటివ్ నమోదు