శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో వలస కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది వలస కార్మికులు పాల్గొన్నారు.కరోనా సోకకుండా భౌతిక దూరం పాటించాలని, తరచు చేతులు పరిశుభ్రం చేసుకోవాలని నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ సూచించారు.
కరోనాపై వలస కూలీలకు పోలీసుల అవగాహన - శ్రీకాకుళంలో వలస కూలీలు తాజా వార్తలు
కరోనాపై వలస కూలీలకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు అవగాహన కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మందికి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
కరోనాపై వలస కూలీలకు పోలీసుల అవగాహన
ఇవీ చూడండి..