ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంటైన్మెంట్ జోన్ తీసివేయాలని స్థానికుల డిమాండ్ - శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణం గణేష్ నగర్ లో ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ జోన్ ఎత్తివేయాలని స్థానికులు ఆందోళన చేశారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ సుధాకర్ తెలిపారు.

srikakulam dist
కంటోన్మెంట్ జోన్ తీసివేయాలని స్థానికుల డిమాండ్

By

Published : Jun 27, 2020, 10:40 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని గణేష్ నగర్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి 14 రోజులైన ఎత్తివేయకపోవటంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. కరోనా వైరస్ వచ్చిన వ్యక్తులు తగ్గడం.. నెగిటివ్ వచ్చిన వారిని అధికారులు ఇంటికి పంపించారని స్థానికులు తెలిపారు. గణేష్ నగర్ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని తక్షణమే అధికారులు స్పందించి కంటైన్మెంట్ జోన్ ఎత్తి వేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ సుధాకర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details