ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాతపట్నం పరిధిలో కంటైన్మెంట్​ జోన్​లు తగ్గింపు - srikakaulam district latest conainment zone

పాతపట్నం మండలంలో కంటైన్మెంట్​ జోన్​ పరిధిని అధికారులు కుదించారు. కరోనా పాటిజివ్​ కేసులున్న ప్రాంతాల్లోనే కంటైన్మెంట్​ ఆంక్షలు కొనసాగుతాయనిని తెలిపారు.

containment zone decreased in pathapatnam area
కంటైన్మెంట్​ జోన్లు కుదింపు

By

Published : May 23, 2020, 4:07 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఉన్న కంటైన్మెంట్ జోన్ పరిధిని అధికారులు శుక్రవారం రాత్రి తగ్గించారు. తీమర, సీది, తామర, గంగ పేట పంచాయతీల్లో ఆంక్షలు సడలించారు.

కరోనా పాజిటివ్ కేసులు ఉన్న కొరసవాడ, కాగువాడ, బూరగం గ్రామాలు కంటైన్మెంట్ జోన్లుగా కొనసాగుతాయని తహసీల్దార్ కాళీ ప్రసాద్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details