శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంది. జన్‌ధన్, రైతు భరోసా నగదును తీసుకునేందుకు ఉదయాన్నే లబ్ధిదారులు బ్యాంకులకు చేరుకున్నారు. అధిక సంఖ్యలో జనం రావడం వల్ల పోలీసులు అక్కడికి చేరుకుని వారు వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
నరసన్నపేటలో బ్యాంకుల వద్ద రద్దీ - Congestion at banks in Narasannapeta
కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాలో జమ చేసిన సొమ్మును తీసుకునేందుకు నరసన్నపేటలో బ్యాంకుల వద్ద ఖాతాదారులు బారులు తీరారు. ఇక్కడ వ్యక్తిగత దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
![నరసన్నపేటలో బ్యాంకుల వద్ద రద్దీ Congestion at banks in Narasannapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6772742-884-6772742-1586763784339.jpg)
నరసన్నపేట లో బ్యాంకుల వద్ద రద్దీ