ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో 144 సెక్షన్ అమలు

కరోనా విజృంభిస్తున్న కారణంగా శ్రీకాకుళం నగరంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ షాపులు మినహ అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

శ్రీకాకుళంలో 144 సేక్షన్
complite lockdown

By

Published : Oct 4, 2020, 2:50 PM IST

శ్రీకాకుళం నగరంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఆదివారం నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ షాపులు మినహ ఇతర దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. నగరం మెుత్తం 144 సెక్షన్ అమలు అవుతుందని తెలిపారు.

లాక్ డౌన్ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా రోడ్ల పైకి వస్తే వాహలను సీజ్ చేసి జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details