కరోనా కట్టడిలో భాగంగా ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్ లో కలెక్టర్ నివాస్ పర్యటించారు. అక్కడ తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కంటైన్మెంట్ జోన్లను పరిశీలించిన కలెక్టర్ నివాస్ - covid news in srikakulam dst
శ్రీకాకుళం జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లలో కలెక్టర్ నివాస్ పర్యటించారు. కరోనా బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. అనంతరం నాడు-నేడు పనులను పరిశీలించారు.
collector vists containments zones in srikakulam dst
అన్నవరం, అంపిలిలో నాడు-నేడు పనులు పరిశీలించారు. అంపిలి గ్రామంలో ఉన్న నీటి సమస్యను గ్రామస్థలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి