ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగావళి-వంశధార నదుల అనుసంధాన పనులను పరిశీలించిన కలెక్టర్ - శ్రీకాకుళం జిల్లా వార్తలు

సరుబుజ్జిలి బూర్జ మండలంలో నాగావళి-వంశధార నదుల అనుసంధాన పనులను జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు.

Collector visited the Nagavali vamshadhara rivers at srikakulam district
నాగావళి వంశధార నదుల అనుసంధానాన్ని పరిశీలించిన కలెక్టర్

By

Published : Nov 2, 2020, 5:04 PM IST

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి బూర్జ మండలంలో నాగావళి-వంశధార నదుల అనుసంధాన పనులను జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. బూర్జ మండలం సింగనపాలెం, నారాయణపురం ప్రాంతంలో ఉన్న అనుసంధానాన్ని సరుబుజ్జిలి మండలం దకరవలస వద్ద పరిశీలించారు. నదుల అనుసంధానం పూర్తయితే రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుందని తెలిపారు. ఏడాదికి రెండు పంటలు పండించుకోవచ్చునని అన్నారు. అనుసంధాన పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీల కీలక సమావేశం

ABOUT THE AUTHOR

...view details