ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు కొబ్బరి చెట్లు దగ్ధం - పిడుగుపాటుకు కొబ్బరి చెట్లు దగ్ధం తాజా వార్తలు

పిడుగుపాటుకు కొబ్బరి చెట్లు దగ్ధమైన ఘటన శ్రీకాకుళం జిల్లా కేసుపురంలో జరిగింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు పిడుగులు పడటంతో ఆరు చెట్లు కాలి బూడిదయ్యాయి.

Coconut trees burned by thunder lightning
పిడుగుపాటుకు కొబ్బరి చెట్లు దగ్ధం

By

Published : Apr 18, 2021, 10:11 PM IST

పిడుగుపాటుకు కొబ్బరి చెట్లు దగ్ధం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేసుపురంలో పిడుగుపాటుకు ఆరు కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయి. ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో పాటు పిడుగులు పడడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గ్రామంలోని ఐదుగురు రైతులకు చెందిన కొబ్బరిచెట్లపై పిడుగుపడి దగ్ధమయ్యాయి. సోంపేట మండలం మామిడిపల్లిలోనూ పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది.

ABOUT THE AUTHOR

...view details