శ్రీకాకుళం జిల్లా మలియపుట్టి మండల కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒక నాగు పాము మరో పామును మింగుతున్న దృశ్యం తారసపడింది. ఆ పామును మింగటానికి కొన్ని నిమిషాల పాటు శ్రమించింది. ఇది చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
పామును మింగిన నాగుపాము - cobra swallow another snake in srikakulam maliyaputti news
పాముకు ఆకలేస్తే తన పిల్లలనే చంపుకొని తింటుందంటారు. కానీ ఎంత ఆకలితో ఉందో ఏమో తెలీదు కానీ పిల్ల పాములను కాదు, ఏకంగా పెద్ద పామును గుటకాయ స్వాహా చేయాలని చూసిందో నాగుపాము. చూసిన వారందరినీ ఆశ్చర్యంతోపాటు భయానికీ గురిచేసింది.
పామును మింగిన నాగుపాము