రేపు ఆముదాలవలసలో సీఎం పర్యటన - undefined
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జిల్లా ఎస్పీ వెంకటరత్నం ఏర్పాట్లను పరిశీలించారు.
ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు
TAGGED:
సీఎం పర్యటనకు ఏర్పాట్లు