ముఖ్యమంత్రి జగన్ మెండిపట్టుదలకు పోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. సుప్రీంకోర్టు తీర్పును శిరోధార్యంగా భావించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు. ఉద్యోగ సంఘాలు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావాలన్నారు.
సీఎం జగన్ మొండివైఖరి వీడి ఎన్నికలకు సహకరించాలి: రామకృష్ణ - cpi ramakrishna latest news
ఎన్నికలు సజావుగా జరిగేటట్లు.. సీఎం జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఉద్యోగ సంఘాలు సైతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు.
సీఎం జగన్ మొండి వైఖరిని వీడి ఎన్నికలకు సహకరించాలి: సీపీఐ రామకృష్ణ