శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సమీపంలో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులను అధికారులు మూసివేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సరిహద్దులో చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో రవాణాను నిలిపి వేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత
శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులను అధికారులు మూసివేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేస్తున్నారు. ఫలితంగా భారీస్థాయిలో వాహనాలు నిలిచిపోతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత