అమదాలవలసలో కిరాణా దుకాణాలు మూసివేత
జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం ఇళ్లకే పరిమితమైన ప్రజలు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి కిరాణా దుకాణాలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో షాపులను మూసివేయిస్తున్నట్లు సీఏ ప్రసాదరావు తెలిపారు.