ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలసలో అమరవీరుల దినోత్సవం - rally in srikakulam

అమరవీరుల దినోత్సవం పురస్కరించుకోని ఆమదాలవలస పట్నంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అమర వీరుల త్యాగం మరువలేనిదని ఆయన అన్నారు.

occasion of Martyrs' Day
ఆమదాలవలసలో అమరవీరుల దినోత్సవం

By

Published : Oct 26, 2020, 2:26 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్నంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అమరవీరుల త్యాగ ఫలం ఏన్నటికి మరువ లేనిదని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కోటేశ్వరరావు, నరసింహ మూర్తితో పాటు పోలీస్ అధికారులు,ఇతర సిబ్బంది పాల్గొన్నారు .

ABOUT THE AUTHOR

...view details