సీతంపేట ఆసుపత్రిలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2015 నుంచి 2018 వరకు టీవీఎస్ బయోమెడికల్ పరికరాల నిర్వహణకు సంబంధించి దస్త్రాలను అధికారులు పరిశీలించారు. నిర్వహణకు సంబంధించి కంపెనీ ఇచ్చిన వోచర్లు, ఆసుపత్రిలోని దస్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో కంపెనీ ప్రతినిధులు అసలు.. నిర్వహణ చేశారా? లేదా అన్న దానిపై కూడా ఆరా తీశారు.
సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐడీ అధికారుల తనిఖీ - srikakulam updates
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టీవీఎస్ బయోమెడికల్ పరికరాలు నిర్వహణకు సంబంధించి దస్త్రాలను అధికారులు పరిశీలించారు.
![సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐడీ అధికారుల తనిఖీ CID officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11422290-1080-11422290-1618556813066.jpg)
సీఐడీ అధికారుల తనిఖీ