ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CHILDREN SICK IN ANGANWADI CENTRE AT SRIKAKULAM : అంగన్​వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత - children sick in anganwadi center in Netheru

శ్రీకాకుళం జిల్లా నేతేరు అంగన్​వాడీ కేంద్రంలో పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని శ్రీకాకుళం సర్వజనాస్పత్రికి తరలించారు.

అంగన్​వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత
అంగన్​వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత

By

Published : Nov 27, 2021, 9:42 PM IST

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని నేతేరు అంగన్​వాడీ కేంద్రంలో పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కోడి గుడ్లు, పాలు తీసుకున్న తరువాత చిన్నారులకు వాంతులు అయ్యాయి.

దీనిని గమనించిన అంగన్​వాడీ కార్యకర్త.. అస్వస్థతకు గరైన చిన్నారులను వైద్యం కోసం 108లో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details