నాసిరకం ఆహారంపై శ్రీకాకుళం నుంచి వచ్చిన వలసదారులు ఆందోళన సంఘటనపై తెదేపా నేత చంద్రబాబు స్పందించారు. క్వారంటైన్లో ఉన్నవారికి నాణ్యమైన ఆహారం అందించటం ప్రభుత్వ కనీస బాధ్యత అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీలో మాత్రమే జరుగుతున్న అనేక ఘటనల్లో ఇదీ ఒక ఉదాహరణ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
'అది ప్రభుత్వ కనీస బాధ్యత' - chandrababu latest tweet on quarantine food
క్వారంటైన్లో ఉంటున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న భోజనంపై చంద్రబాబు స్పందించారు. నాసిరకం ఆహారం అందిస్తున్నారని శ్రీకాకుళం వలస కార్మికులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారన్నారు.
!['అది ప్రభుత్వ కనీస బాధ్యత' cbn tweet on quarantine food](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7246650-1062-7246650-1589793938983.jpg)
అది ప్రభుత్వ కనీస బాధ్యత