శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వచ్ఛత కమిటీ సందర్శించింది.ఈ సందర్భంగా వర్శిటీలో పచ్చదనం,పరిశుభ్రత,తాగునీటి సరఫరా,సోలార్ వినియోగాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు.వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.రామ్ జీ వర్సిటీలో అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ఈ కమిటీలో రాజస్థాన్ మహాత్మ జ్యోతిరావు పూలే విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆర్పీ సింగ్,బెంగళూరు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య ఎం.నారాయణప్ప తదితరులు సభ్యులుగా ఉన్నారు.
అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి.. స్వచ్ఛత కమిటీ - srikakulma ambedkar univaeristy facilities
ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర స్వచ్ఛత కమిటీ సందర్శించింది. వర్శిటిలో పచ్చదనం, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, సోలార్ వినియోగాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు.
అంబేడ్కర్ విశ్వవిద్యాలయం