శ్రీకాకుళం జిల్లా రాగోగులు జెమ్స్ నర్సింగ్ కళాశాలలో స్టూడెంట్ నర్సెస్ అసోసియేషన్ 28వ రాష్ట్ర స్థాయి సదస్సును ఘనంగా నిర్వహించారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న వెయ్యి మంది విద్యార్థినులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాట్ వాక్ చేసి అందరినీ ఆకట్టున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి.
నర్సింగ్ విద్యార్థినుల క్యాట్ వాక్ అదుర్స్ - రాగోగులు జెమ్స్ నర్సింగ్ కళాశాల
స్టూడెంట్ నర్సెస్ అసోసియేషన్ 28వ రాష్ట్ర స్థాయి సదస్సును శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు.
![నర్సింగ్ విద్యార్థినుల క్యాట్ వాక్ అదుర్స్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4608650-245-4608650-1569904615504.jpg)
నర్సింగ్ విద్యార్థినుల కాట్ వాక్ చూడండి!