వంశధార కుడి కాలువకు గండి
వంశధార కుడి కాలువకు గండి - BRAKE THE VAMSHADHARA RIGHT CANAL
శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట ముంగిన్నపాడు వద్ద వంశధార ప్రధాన కుడి కాలువకు గండి పడింది. దీంతో సమీపంలో ఉన్న పంటపొలాల్లోకి నీరు చేరటంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట ఇలా నీట మునగడంపై అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

వంశధార కుడి కాలువకు గండి
ఇదీచదవండి.ట్రాక్టర్ కింద తలపెట్టి వ్యక్తి ఆత్మహత్య