శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా ఎటువంటి పనులు లేక ఇబ్బంది పడుతున్న వారందరికీ ఈ సహాయం చేశామని సంఘ అధ్యక్షులు బలివాడ రాజేష్ తెలిపారు. కార్యక్రమంలో వేద పండితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పేద బ్రాహ్మణులకు ఆమదాలవలసలో సరుకుల పంపిణీ - brahmin association helping poor in amadalavalasa
ఆమదాలవలసలోని పేద బ్రాహ్మణులకు మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.
ఆమదాలవలసలో నిత్యావసరాలు పంపిణీ