శ్రీకాకుళం జిల్లాలో ఉత్సాహంగా బాడీబిల్డింగ్ పోటీలు - body building competitions in srikakulam
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ పోటీల్లో 77 మంది పాల్గొన్నారు. శారీరక దృఢత్వానికి ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయాని ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ వినోద్ బాబు అన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను అందజేయనున్నారు.