శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు వద్ద పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. పడవతో పాటు వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి.
Boat Accident: భావనపాడు వద్ద సముద్రంలో పడవ బోల్తా.. మత్స్యకారులు సురక్షితం - భావనపాడు వద్ద పడవ బోల్తా
శ్రీకాకుళం జిల్లాలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.

boat accident in srikakulam