శ్రీకాకుళం జిల్లా రాజాంలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. రాజాం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 30 మంది యువత రక్తాన్ని దానం చేశారు. రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత శ్రీ చైతన్య కుమార్, రాజాం సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారి గీత రక్తదానం చేసిన యువతను అభినందించి, ప్రశంస పత్రాలు అందించారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.
రాజాంలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - రెడ్ క్రాస్ సంస్థ తాజా వార్తలు
రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రాజాంలో రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువతను రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత శ్రీ చైతన్య కుమార్, రాజాం సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారి గీతలు అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు.
రాజాంలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం