శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలోని వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. నగర పంచాయతీ కమిషనర్ లిల్లీ పుష్పనాధం వీధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని 20 వార్డుల పరిధిలో 350 వీధుల్లో నగర పంచాయతీ కార్మికులు, వాలంటీర్లు బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
పాలకొండలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు - corona cases in srikakulam dst'
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. 20వార్డుల పరిధిలో 350వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
bliching powder spray in srikakulam dst palakonda panchyath