BIG FISH: మత్స్యకారుల వలకు చిక్కిన 130 కిలోల భారీ సొర చేప
శ్రీకాకుళం జిల్లా గార మండలం మొగదాలపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుల వలకు 130 కిలోల భారీ సొరచేప చిక్కింది. దీనిని తిరిగి సముద్రంలో విడిచిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో తీరానికి తీసుకువచ్చారు. ఈ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
BLACK WHALE FISH IN SRIKAKULAM DISTRICT