ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోంది: ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్ - BJP training classes news

పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో భాజపా శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

mlc pvn.madhav
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్

By

Published : Nov 12, 2020, 10:03 AM IST

దేశంలోని పేదలు లబ్ధిపొందేలా ప్రధానమంత్రి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో భాజపా శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. భాజాపా చేపడుతున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details