ఎన్నికల ప్రచారానికి కాసేపట్లో గడువు ముగుస్తోంది. అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఉన్న ఒక్క రోజుని సద్వినియోగపరుచుకుంటూ... నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. శ్రీకాకుళం భాజపా పార్లమెంట్ అభ్యర్థి సాంబమూర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అరసవిల్లి కూడలి వద్ద రిక్షా తొక్కారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఆఖరి రోజున.. ఆకట్టుకున్న భాజపా ప్రచారం - ప్రచారం
ఎన్నికల ప్రచారానికి కాసేపే సమయం ఉన్న కారణంగా.. అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నారు.
భాజపా ప్రచారం