శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో విత్తన కొనుగోళ్లను ప్రారంభించారు. సచివాలయం వద్ద వ్యవసాయ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రక్రియ మొదలైంది. మండలానికి 750 ప్యాకెట్ల విత్తనాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రైతుల అవసరాల మేరకు అందిస్తామని చెప్పారు.
పాతపట్నంలో విత్తన కొనుగోళ్లు ప్రారంభం - latest srikakulam districtnews
పాతపట్నం మండల కేంద్రంలో విత్తన కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సచివాలయం వద్ద వ్యవసాయ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రక్రియ మొదలైంది.

పాతపట్నం మండల కేంద్రంలో విత్తన కొనుగోలు ప్రారంభం