పిలిచి అవమానించడమేంటి... ఎందుకిలా చేస్తున్నారు? - iechchapuram
మొక్కలు నాటే కార్యక్రమం మాదీ.. మీరెలా నిర్వహిస్తారు..? మీరెందుకు మా పనుల్లో జోక్యం చేసుకుంటున్నారు...? తరచూ ఎందుకిలా చేస్తున్నారంటూ ఇచ్ఛాపురం తెదేపా ఎమ్మేల్యేలు నిరసన చేస్తున్నారు.
మా కార్యక్రమాన్ని మీరు నిర్వహించడం ఏంటి...?