BEAR: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాత్రి ఎలుగుబంటి హల్చల్ చేసింది. నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయం, MPDO కార్యాలయం, కోర్టు, పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్, గాంధీనగర్ ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తిరుగుతూనే ఉంది. ఈ పరిణామంతో స్థానికులు హడలిపోయారు. ఎలుగుబంటి కోసం పోలీసులు, అటవీశాఖ సిబ్బంది పెద్దఎత్తున గాలించినా దొరకలేదు. ఎలుగుబంటి సంచారం దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డ్ అయ్యాయి.
BEAR: నరసన్నపేటలో ఎలుగు హల్చల్.. భయాందోళనలో ప్రజలు - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
BEAR: నరసన్నపేటలో రాత్రి ఎలుగుబంటి హల్చల్ చేసింది. పట్టణంలోని పలు ప్రదేశాలలో అర్ధరాత్రి వరకు తిరుగుతూనే ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అటవీసిబ్బంది గాలించినా ఎలుగుబంటి దొరకలేదు.. కానీ ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డ్ అయ్యాయి.

నరసన్నపేటలో ఎలుగు హల్చల్