శ్రీకాకుళం ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా పోరాడుతామన్నారు. కేంద్రం బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నేడు, రేపు సమ్మె చేస్తునట్లు బ్యాంకు ఉద్యోగులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల ధర్నా - srikakulam district latest news
శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కేంద్రం బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల ధర్నా