శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై ఈటీవీ భారత్ -ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు దేవ రాణి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వలన అనేక వ్యాధులకు గురవుతున్నామని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
''ప్లాస్టిక్కు దూరంగా ఉందాం'' - Awareness program news in Korlakota
ప్లాస్టిక్ నిషేధంపై ఈటీవీ భారత్- ఈనాడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కొర్లకోటలో అవగాహన సదస్సు నిర్వహించారు.
![''ప్లాస్టిక్కు దూరంగా ఉందాం''](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4735548-260-4735548-1570938113490.jpg)
ban on plastic Awareness seminar in Korlakota
ఈటీవీ భారత్- ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు..
ఇదీ చూడండి