శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యులు పేట గ్రామంలో ప్లాస్టిక్ నిషేదంపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థ, ఈటీవీ భారత్- ఈనాడు వారి ఆధ్వర్యంలో జరిగింది. ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి ఒక్కరూ సమరం సాగించాలని సంస్థ కన్వీనర్ పిలుపునిచ్చారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ఈనాడు- ఈటీవీ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సత్యసాయి సంస్థ భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీనివాసాచార్యులపేటలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు
శ్రీకాకుళం జిల్లా శ్రీనివాసాచార్యులు పేట గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.
శ్రీనివాసాచార్యులపేటలో ప్లాస్టిక్ నిషేదంపై అవగాహన సదస్సు