శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సంగమేశ్వర ఆలయం వద్ద సైకత శిల్పంతో కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు. గేదెల హరికృష్ణ ఇసుకతో సైకత శిల్పం చేసి రోజురోజుకు విజృంభిస్తున్న కరోనాను ఎదుర్కోవాలని సందేశాన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సైకత శిల్పంలో చూపించారు. దీంతో శిల్పాన్ని చూసిన పలువురు సైకత శిల్పి కళాత్మకతకు అభినందనలు తెలుపుతున్నారు.
సైకత శిల్పంతో కరోనాపై అవగాహన - Awareness on the corona at srikakulam news update
సైకత శిల్పంతో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన హరికృష్ణ. శిల్పాన్ని చూసిన పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
సైకత శిల్పంతో కరోనాపై అవగాహన