శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కో-ఆర్డినేటర్ చిన్నమనాయుడు ఆధ్వర్యంలో అన్నదాతలకు అవగాహన కల్పించారు. వ్యవసాయాన్ని యాంత్రీకరించేందుకు... రైతులను సంఘటిత పరచి సంఘాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ పద్ధతులపై క్విజ్ ప్రోగ్రాం నిర్వహించి... గెలుపొందిన వారికీ గుళికలను అందించారు.
ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంపై అవగాహన - ఆమదాలవలసలో వ్యవసాయంపై అవగాహన
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వ్యవసాంపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ పద్ధతులపై క్విజ్ నిర్వహించి.. గెలుపొందిన వారికి గుళికలు అందజేశారు.
ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంపై అవగాహన