శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆటో కార్మికులుభారీ ర్యాలీ నిర్వహించారు. వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆటో నడిపేవారికి అందిస్తోన్న రూ. 10 వేల ఆర్థిక సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. అనంతరం మారుతీ నగర్ కూడలి వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
నరసన్నపేటలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ - auto rally news in narasannapeta
వాహనమిత్ర పథకంతో ఆటో నడిపేవారికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా నరసన్నపేటలో ఆటో ర్యాలీ నిర్వహించారు.
![నరసన్నపేటలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4827413-313-4827413-1571676564488.jpg)
నరసన్నపేటలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ
నరసన్నపేటలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ
Last Updated : Oct 28, 2019, 8:27 AM IST