ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ శానిటైజర్స్ వితరణ - అరబిందో ఫార్మా ఫౌండేషన్ శానిటైజర్స్ వితరణ

శ్రీకాకుళం జిల్లా పోలీసులకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ తన వంతు సహకారంగా శానిటైజర్స్ పంపిణీ చేసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ ఆధ్వర్యంలో.. వాటిని సంస్థ ప్రతినిధులు పోలీసులకు అందజేశారు.

aurabindo pharma foundation sanitizers donation
పోలీసులకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ శానిటైజర్స్ వితరణ

By

Published : May 22, 2021, 6:00 PM IST

కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో.. ఫ్రంట్ లైన్ వారియర్స్​గా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సాయం చేయడానికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖకు 1500 (200ml) శానిటైజెర్స్ బాటిల్స్​ను సంస్థ ప్రతినిధులు అందించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ సమక్షంలో.. సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ రాజారెడ్డి పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details