ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్​ అదికారుల దాడి..బెల్లం ఊట ధ్వంసం - attacts on raw liquor settelments in degalapoloru

శ్రీకాకుళం జిల్లాలో మెళియాపుట్టి మండలంలో డేగలపోలూరులో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.

attacts on raw liquor settelments in degalapoloru srikakulam dist
డేగలపోలూరులో నాటుసారా స్థావరాలపై దాడులు.. బెల్లం ఊట ధ్వంసం

By

Published : Jul 6, 2020, 2:59 PM IST

శ్రీకాకుళం జిల్లాలో మెళియాపుట్టి మండలంలో డేగలపోలూరు గ్రామంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1900 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి...ధ్వంసం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ రామ్ చంద్రకుమార్, పాతపట్నం ఎస్సై అప్పలస్వామితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details