ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

4,800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - Attacks on Natsara bases -4,800 liters of jaggery destroyed

శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతంలో ఎస్ఈబీ అధికారులు దాడులు తీవ్ర తరం చేశారు. వీరఘట్టం మండలం ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 4,800 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను పోలీసులు ధ్వంసం చేశారు.

Attacks on Natsara bases -4,800 liters of jaggery destroyed
నాటుసారా స్థావరాలపై దాడులు-4,800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

By

Published : Aug 13, 2020, 8:00 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతంలో ఎస్ఈబీ అధికారులు దాడులు తీవ్రతరం చేశారు. ఏజెన్సీ ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ నాటుసారా తయారీ కేంద్రాలపై గురువారం సోదాలు చేశారు.

ఆధ్వర్యంలో వీరఘట్టం మండలం ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 4,800 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేసినట్లు సిఐ కే.సునీల్ కుమార్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details