కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటింటి సర్వే చేస్తున్న వాలంటీర్లపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కొట్టుగుమ్మడలో జరిగింది. సర్వే చేస్తున్న తమపై రాత్రిపూట కొందరు వ్యక్తులు మద్యం సేవించి దాడి చేసి, దూషించారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై వాలంటీర్లందరూ స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
మద్యం మత్తులో వాలంటీర్లపై దాడి - valanteer said to assalt on their
ఇంటింటి సర్వే చేస్తున్న వాలంటీర్లపై పలువురు దాడి చేశారు. మద్యం సేవించి దాడికి పాల్పడినట్లు వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో మద్యం మత్తులో వాలంటీర్లపై దాడి